Saturday, September 21, 2024
spot_img

hyderabad

విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నా

విద్యాశాఖ కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,విద్యహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...

హస్తినలోనే సీఎం రేవంత్, వాయిదా పడిన వరంగల్ పర్యటన

నేడు వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా వరుస సమావేశాలతో ఢిల్లీలోనే సీఎం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై హైకమాండ్ తో భేటీ నూతన పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నేడు తెలిసే ఛాన్స్ శుక్రవారం వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ టూర్ వాయిదా పడింది.నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ...

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నేడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం,వరంగల్,మేడ్చల్,మల్కాజ్గిరి,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,మంచిర్యాల,ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శుక్రవారం) నిర్మల్,రంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం,వనపర్తి, మహబూబ్‌నగర్,...

తప్పుడు ప్రచారం మానుకోవాలి

గత 15ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేదీ అవాస్తవం అపోహాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమోషన్ల విషయంలో పలువురు న్యాయవాదులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ( క్యాడర్ ) అసోసియేషన్...

ఠాణాలే వసూళ్ల అడ్డాలు

దర్జాగా లంచాలు తీసుకుంటున్న పోలీసులు నేల వ్యవధిలోనే ఇన్స్‌స్పెక్టర్‌, ఎస్‌ఐలు అనిశా వలలో సీసీ కెమెరాల భయం లేకుండా బరితెగింపు….!! రైలుబండి కదిలేది పచ్చా జండాకే… బతుకు బండి కదిలేది పచ్చనోట్లకే అన్న సీని గీతం రాష్ట్ర పోలీసులు శాఖకు సరిగ్గ అతుక్క పోతుంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు వస్త్తున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 3-6 వరకు...

ఈసా వాగుకు ప్రాణగండం

సహజ వాగును దారిమల్లించే యత్నం అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్ ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరోరెవిన్యూలో ‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద...

ఎ.వి. రంగనాథ్ బాధ్యతలు స్వీకరణ

జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎ.వి. రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా...

ఎట్టిపరిస్థితిలో పోచారం,సంజయ్ ల సభ్యత్వాలు రద్దు చేస్తాం

-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్...

జూడాల సమ్మెకి బ్రేక్,నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల...
- Advertisement -spot_img

Latest News

ఈనేల 28న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది మూర్ము

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము పర్యటన ఖరారైంది.ఈ నేల 28న ద్రౌపది మూర్ము హైదరాబాద్ కి రానున్నారు.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం...
- Advertisement -spot_img