Saturday, September 13, 2025
spot_img

hyderabad

మళ్ళీ కలిసిన “ఏటో వెళ్ళిపోయింది మనసు” జోడీ

నేచురల్ స్టార్ నాని,టాలీవుడ్ బ్యూటీ సమంతా గురువారం అనుకోకుండా కలిశారు.ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" చిత్రంలో నటిస్తున్నాడు.ఆగస్టు 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.అయితే హిందీ ప్రామోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళ్తుండగా విమనశ్రయంలో సమంతా కలిసింది.ఈ కలయికను సమంతా తన మొబైల్ లో చిత్రకరించి,స్వీటెస్ట్ సప్రయిజ్ టుడే...

బ‌రితెగించిన పంచాయ‌తీరాజ్‌ అధికారులు

(మొయినాబాద్ మండ‌లంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు) యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్య‌ద‌ర్శులు పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి నిర్మాణ పనులు పూర్త‌వుతున్న ప‌ట్టించుకోని అధికారులు అవినీతి అధికారులపై పంచాయ‌తీ రాజ్ క‌మీష‌నర్...

చదువే కాదు సామాజిక బాధ్యతనూ నేర్పాలి

పరోపకారం చేయని జీవితం.. వ్యర్థమైనవి అంటారు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద. మనిషి అనేవాడు రూపంలో, జ్ఞానంలో, సంపదలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గుణం, వినయం, ఉపకార భావన, మానవతా విలువలు లేకపోతే ఆ మనిషి అధముడే. నేర్చుకున్న జ్ఞానం మనిషికి ఉపాధిని ఇవ్వడమే కాదు.. తన వ్యక్తిత్వం ఉన్నతంగా రూపుదిద్దుకోవడానికి, సమాజం...

రాష్ట్రంలో 50 శాతం రుణమాఫీ కూడా పూర్తికాలేదు

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి...

కవితకు మళ్ళీ నిరాశే,బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...

లిటిల్ ప్లవర్ లో ‘బిగ్’ వసూళ్లు

అబిడ్స్ లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేల పైనే క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో ఫీజుల మోత హైదరాబాద్ లో ప్రైవేటు పాఠశాలల దోపిడి సేవ పేరుతో చదువు భారం చేస్తున్న యాజమాన్యం అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి పేరెంట్స్ కు కన్నీళ్లు టీచర్స్ కు అంతంత మాత్రంగానే సాలరీలు బుక్స్ పేరుతో అధనపు వసూళ్లు విద్యాశాఖకు సబ్మిట్...

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.సోమవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లే అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా...

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు

రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క,ఎంపీ కావ్య,ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,కాల్వ సుజాతతో పాటు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.

రక్షాబంధన్

తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడుఅండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే..రక్షాబంధన్నేటి ఆధునిక యుగంలో కూడా రాఖి కి విలువ ఉందంటే దానికి మూలంఅన్న చెల్లెల అనుబంధంమే..ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోబట్టువుల బంధంఅని చెప్పడంలో ఎటువంటి సందేహం...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img