Friday, September 12, 2025
spot_img

hyderabad

జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ ప్రార్థనలు ఫలించాలని, తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.ఆదివారం ఇస్కాన్ లో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నదని...

ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలి

జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

రానున్న ఐదు రోజులపాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్‌,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి,మహబూబ్‌నగర్‌,నారాయణపేట జిల్లాల్లో భారీ...

రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ నేతలే కబ్జా చేశారు

-బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఖమ్మం జిల్లాలో ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం అయిన పరామర్శించారు.ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ పార్టీ నేతలే కబ్జా...

ముగిసిన ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న...

చంద్రబాబుకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు

హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...

జులై 07న సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ యాత్ర

130 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగన్నాథ రథయాత్ర 130 సంవత్సరాలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర జులై 07న ఆదివారం నిర్వహిస్తున్నట్టు శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని తెలిపారు.ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రతో పాటుగా నగరంలో జగన్నాథ భగవానుడు,బలభద్రుడు...

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక రైలు,ఫలించిన కిషన్ రెడ్డి కృషి

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.హైదరాబాద్ తో పాటు తెలంగాణ నుండి గోవా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో గోవాకు ప్రత్యేక సర్వీస్ ను ప్రారంభించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు.కిషన్ రెడ్డి రాసిన లేఖ పై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.దీంతో మరికొన్ని...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ప్రభుత్వ సలహాదారుగా కేకే

కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా పబ్లిక్ ఎఫైర్స్కు (ప్రజాసంబంధాల) వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img