జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎ.వి. రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా...
-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్...
గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ
ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల
ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల...
జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న జీవన్ రెడ్డి
తనకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలోకి ఎలాచేర్చుకుంటారంటూ మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...
ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై ఈడీ రైడ్స్
11 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు
విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు
హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై 11 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి...
మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...
వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు.శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు
అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ - మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ ,జూన్ 25 ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...