Saturday, November 23, 2024
spot_img

hyderabad

సియెర్రా సాప్ట్‌ వేర్‌.. సాప్ట్‌గా మోసం

వేతనం రాక… కంప్యూటర్‌ ఆపరేటర్ల ఘోస మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం కలెక్టరేట్‌ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ ఆఫీస్‌ల్లో పనిచేస్తున్న 35మంది.. 3ఏళ్లుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సైతం చెల్లించని ఏజెన్సీ అయినా సదరు సంస్థపై చర్యలు తీసుకోని ప్రభుత్వం ఆదాబ్‌తో తమ ఘోడు వెళ్ళబోసుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సర్కార్‌ ఆఫీసులో నౌకరు అంటే ఇగ మీకేంటి చేతినిండా...

అంతా మా ఇష్టం.!

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లో అక్రమాల పుట్టా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గత సంచాలకులు 317 జీవో టైంలో అవినీతికి పాల్పడ్డ గడల శ్రీనివాస్‌ రావు 8మంది ఉద్యోగినీలను ఒకే చోటకి మాడిఫికేషన్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేసిన వైనం.. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు మరో డిప్యూటీ డైరెక్టర్‌ తో కలిసి కార్యకలాపాలు మెంటల్‌ ఆస్పత్రిలో అక్రమాలకు పాల్పడ్డ...

కబ్జా భూమిలోనే.. ‘ఎన్‌’కన్వెన్షన్‌ సెంటర్‌..!

తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి రెండు ఎకరాలు బఫర్‌జోన్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌ ఉన్నట్లు గుర్తింపు నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంట గది, స్టోర్‌ రూమ్‌లు నిర్మించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ నేటికి చర్యలు తీసుకోని ఇరిగేషన్‌ అధికారులు తొలుత 29ఎకరాల చెరువుకుగాను ప్రస్తుతం 10 ఎకరాలే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువు...

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్ క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు పట్టేది కనీసం 3-4గంటలు రోజులో కేవలం రెండు నుంచి...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది. విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. ఈ...

పెన్నులు గ‌న్నులుగా మారుతున్న వేళ‌…

నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’ సందడి

విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని...

వారణాసిలో మోడీ నామినేషన్‌

రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి మంగ‌ళ‌వారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS