Monday, November 25, 2024
spot_img

hyderabad

తెలంగాణ సాంప్రదాయలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనం

డీజిపి డా.జితేందర్‌ తెలంగాణ పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం అని డీజిపి డా.జితేందర్‌ తెలిపారు. మంగళవారం డీజిపి కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను డీజీపీ డా.జితేందర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ అనేది...

విద్యుత్‎శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతుంది

విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యం రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నాం :ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్తా అందించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, విద్యుత్‎శాఖ...

హైదరాబాద్‎లో ప్రారంభమైన ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ సెంటర్

ఆరోగ్యం యొక్క శక్తిని విశ్వసించే వారికి ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ ఒక మార్గదర్శిగా నిలుస్తుందని నేషనల్ బ్యాడ్మింటన్ కొచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రివెంటివ్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ అధికారికంగా హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ఛాంపియన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్...

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....

ఈడీ విచారణకు హాజరైన హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్

హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‎లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‎కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.

రాణిగంజ్‌లో ఫుట్‌పాత్‌ పై అక్రమ నిర్మాణాలు

నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టింపు లేని మున్సిపల్‌ అధికారులు బేగంపేట్‌ సర్కిల్‌ రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్‌ పాత్‌ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్‌ పాత్‌ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...

సికింద్రాబాద్ – గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభం

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎లో కేంద్రమంతి కిషన్‎రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...

హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ

యూ ట్యూబర్‌ హర్షసాయిపై సైబరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...

పేట్లబుర్జు పోలీస్ గ్రౌండ్స్‎ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దసరా నవరాత్రులకు హైదరాబాద్‎లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ పేట్లబుర్జ్‎లోని పోలీస్ గ్రౌండ్స్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...
- Advertisement -spot_img

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS