హైడ్రా కూల్చివేతల పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్
పిటిషన్ పై విచారించిన కోర్టు
హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు అపలేమని తెలిపిన హైకోర్టు
తదుపరి విచారణ ఈ నెల 14 కి వాయిదా
హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతలను తక్షణమే...
హైడ్రా బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు
ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..?
రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు
శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు
అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు
హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం
హైడ్రా కూల్చివేతల పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం...
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్
చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....
కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113
ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే
కబ్జాకు గురైన మిగితా భూమి..!
ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి
ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి
ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి...
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెందిన విప్లవ్,తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నదంటూ ఓ బిల్డర్ హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేశాడు.హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎస్పీ ఫిర్యాదు స్వీకరించి స్థానిక పోలీసులకు...
(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..)
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు..
మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు..
ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్..
మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...
హైదరాబాద్ లోని రాంనగర్ లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది.మణేమ్మ కాలనిలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ కొనసాగిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు.దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ఇచ్చిన...
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందని తెలిసిన క్షణాల్లో వాటిని కూల్చివేస్తున్నారు.తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.43.94 ఎకరాల అక్రమ భూమిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.మాదాపూర్ లోని సినీనటుడు నాగార్జునకు చెందిన...
లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం
బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ.
అక్రమ నిర్మాణం నిలిపివేయనందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ
అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు.
డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....