Saturday, November 23, 2024
spot_img

hydra

ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్న హైడ్రా..

కొనసాగుతున్న హైడ్రా దూకుడు.. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు-సర్వే నంబర్‌ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు నగరంలో హైడ్రా కూల్చివేతలు...

ప్రజల నుండి హైడ్రకు మంచి స్పందన వస్తుంది

మంత్రి పొన్నం ప్రభాకర్ హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సోమవారం నగరంలో హైడ్రా చేపడుతున్న అక్రమాల కూల్చివేతలపై స్పందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై సీరియస్ గా ఉందని తెలిపారు.ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్హరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రభుత్వం ఎవరిపైన కూడా కక్షసాధింపు...

అక్రమ కూల్చివేతల పై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందని తెలిసిన క్షణాల్లో వాటిని కూల్చివేస్తున్నారు.తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.43.94 ఎకరాల అక్రమ భూమిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.మాదాపూర్ లోని సినీనటుడు నాగార్జునకు చెందిన...

ఏ చెరువు ఎక్కడ కబ్జా అయిందో కేటీఆర్ కు తెలియదా..

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను...

హైడ్రాను కట్టడి చేయండి

అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం !- హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని డిమాండ్- పళ్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి- హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్- ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు హైడ్రా…! కబ్జాలదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం. తెలుగు...

బ్రోకర్ గా మారిన బోడుప్పల్ కమీషనర్..!

లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ. అక్రమ నిర్మాణం నిలిపివేయ‌నందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు. డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...

హైడ్రా టీంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS