విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు
కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు
చీర్యాల్‌లో ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు
అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎటు చూసినా అనుమతి లేని నిర్మాణాలు దర్శన మిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి...
జాడ లేకుండా పోయిన జోనల్ కమిషనర్..
కాంగ్రెస్ హయాంలో కానరాని ప్రజా పాలన.. !
రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు..
వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు..
తీసుకున్నది స్టిల్ట్ ప్లస్ టు పరిమిషన్.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు
ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు..
కాప్రా జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాస్తా బీఆర్‌ఎస్. కార్పొరేటర్ పార్టీ ఆఫీస్ గా...
పట్టణంలో సెల్లార్ లతో అక్రమ నిర్మాణాలు..
అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..?
ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే..
నోటీసులు కాసుల కోసమేనా..?
పత్తలేని జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్.
సూర్యపేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హెచ్‌ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్‌ఎండిఏ తహసీల్దార్ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే...
మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు
మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్ ప్లా నింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...
ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్‌ను తొలగించిన హైడ్రా..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి...
మున్సిపాలిటీలో యధేచ్చగా వెలుస్తున్న వెంచర్లు
సర్వే నెం. 75లో అనుమతులు లేకుండా 17 విల్లాల నిర్మాణం
సర్కార్ ఆదాయానికి భారీగా గండి
గత ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని యంత్రాంగం
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కట్టడాలు కంటిన్యూ
అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్ చెబుతున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు
అమ్యామ్యాలకు అమ్ముడుపోతున్న ఆఫీసర్లు..?
జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్
తెలంగాణలో అక్రమ...
శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. సర్కిల్‌లోని మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి అని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
అయ్యప్ప సొసైటీలో మంగళవారం పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. పిల్లర్లను తొలగించటంతో పాటు స్లాబ్‌లను నేలమట్టం చేశారు. కమిషనర్ గారి...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...