ఒక్క రోజే 141 లారీల్లో వచ్చిన సరుకు
తెలంగాణ రాష్ట్రంలోకి గతంలో ఎన్నడూలేనివిధంగా పెద్ద సంఖ్యలో ఉల్లి దిగుమతి అయింది. ఏప్రిల్, మే నెలలు ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్. అందువల్ల పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇంపోర్ట్ అవుతుండటం సహజం. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలోనూ భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది....