Thursday, April 3, 2025
spot_img

Income Tax

ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజ్‌

డాక్యుమెంట్స్‌, బ్యాంకు వివరాలతో కార్యాల‌యానికి.. ఇటీవ‌లే దిల్‌రాజ్ నివాసంలో ఐటీ తనిఖీలు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు(Dil Raju) మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్‌ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు...

ఊరిస్తున్న కొత్త ఆదాయపన్ను చట్టం

పాతది ఉంటుందా.. కొత్తది వస్తుందా..? ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌(Budget) సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ప్రస్తుత ఐటీ చట్టాన్ని సరళీకృతం చేయడం, దానిని అర్థమయ్యేలా చేయడం, పేజీల సంఖ్యను దాదాపు 60 శాతం తగ్గించడమే...

హైదరాబాద్‎లో ఐటీ సోదాలు

హైదరాబాద్‎లో మంగళవారం ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కూకట్‎పల్లి, బంజారాహీల్స్ చెక్‎పోస్టు, మాదాపూర్ లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల్లో మొత్తం 10 బృందాలు పాల్గొనట్టు సమాచారం. కూకట్‎పల్లిలోని రెయిన్‎బో విస్టాస్ ఐ బ్లాక్‎ లో నివాసముంటున్న ఓ టీవి చానెల్ యజమాని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయ...

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలిచివరి తేదీ - 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చువయోపరిమితి...

ఉప్పల్‌ నడిబొడ్డున రూ.400 కోట్ల భూ స్కాం

సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి 7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్‌ రెడ్డి సహా కుటుంబసభ్యులు కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం కొందరు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్‌ సపోర్ట్‌ ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్‌,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌ సర్వేయర్‌ వెంకటేష్‌ రిపోర్ట్‌ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్‌...

జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు

రూ.26 కోట్ల, ఆస్తులు సీజ్ రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం మొత్తం రూ.116 కోట్ల విలువైన ఆస్తులు ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలింపు మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS