మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సైపై చర్యలు
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పట్నం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజశేఖర్‌పై ఒక గిరిజన మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం విషయంలో సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపింది. ఫిర్యాదు ప్రకారం, ఎస్సై...