ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...
శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర
రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ
భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...
రెండో రోజు కొనసాగిన 18వ లోక్ సభ సమావేశాలు
సమావేశంలో ఆందోళన చేసిన ఇండియా కూటమి ఎంపీలు
రాజ్యాంగ ప్రతులతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ
రాహుల్ ని ఫాలో అయిన మిగితా సభ్యులు
ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.జూన్ 24 ( సోమవారం ) తొలి లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తొలిరోజు...
నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు
లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ
తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు
మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ
నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...
టీ20 వరల్డ్ కప్ టీంఇండియా,కెనడా ఆఖరి మ్యాచ్ రద్దు అయింది.స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేశారు.షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.8:00 గంటలకు మరోసారి ఔట్ ఫీల్డ్ ను పరిశీలించగ అప్పటికి ఔట్ ఫీల్డ్ తడిగానే ఉంది.ఇక చివరికి 9:30 గంటలకు...
భారతదేశంలో ఉన్న వివిధ నదులపై నిర్మించిన ఆనకట్టలు, రిజర్వాయర్లు శతాబ్దాల కాలం నుంచే వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలు స్థాపనకు సందర్శనా ప్రదేశాలుగా పేరు పొందాయి . సింధూ నది నాగరికత కాలంలోనే మనదేశంలో ఉన్న నదులపై ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలంలో ఆనకట్టలు కేవలం వ్యవసాయానికి,...
టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్...
సంచలన విషయాలను వెల్లడించిన దర్యాప్తు సంస్థలు
కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ దాడికి ప్లాన్ చేసిన ఐ.ఎస్.ఐ
తమ జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలుపెట్టిన ఐ.ఎస్.ఐ
జమ్మూకాశ్మీర్ లోని రియాసీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.శివఖోడి నుండి కాట్రా వెళ్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో...
జమ్మూకాశ్మీర్ లో బస్సు పై తామే దాడికి పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.ఆదివారం రియస్ లోని భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో పది మంది భక్తులు మృతిచెందారు.34 మంది భక్తులు గాయపడ్డారు.గాయపడిన భక్తులకు సమీపంలో...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...