ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్బండ్ పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో ఎయిర్ఫోర్స్కు చెందిన 09 సూర్యకిరణ్ విమనాలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ,...
సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో ఏడవ తేదిన జరుపుకుంటారు. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. 1949...
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...