కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు భారత...
దేశంలో మరోసారి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.అమర్నాథ్ యాత్రకు ఐఎస్ఐ ఉగ్రవాదుల నుండి ప్రమాదం పొంచివుందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థైన "బబ్బర్ ఖల్సా"తో కలిసి ఈ దాడి చేయలని భావిస్తున్నట్టు అనుమానిస్తున్నాయి.అలాగే పంజాబ్ తో పాటు ఢిల్లీలోని బీజేపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేసి...
ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...
జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో భరద్వాలో జరిగిన ఎన్ కౌంటర్ కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.గత రాత్రి దోడాలో జమ్మూకశ్మీర్ పోలీసులు,సాయుధ బలగాలు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తప్పుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన బలగాలు వారి పై కాల్పులు జరిపారు.ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు...
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో.. నాగపూర్‌కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ తయారైన ఐన ఈ డ్రోన్.. శతృస్థావరాలపై భీకరదాడికి కొదమసింహంలా దూసుకెళుతుంది.. బోర్డర్‌కి ఆవల ఉన్న టెర్రర్ శిక్షణా కేంద్రాలు, లాంఛ్‌ప్యాడ్లు, అక్రమచొరబాట్లపై సూదిమొన ఖచ్చితత్వంతో విరుచుకుపడుతుంది..
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...