Friday, April 4, 2025
spot_img

ips

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు ఐదుగురు అధికారులకు డీజీలుగా పదోన్నతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతి పొందిన అధికారులు : శ్రీనివాస్ కొత్తకోట - హైదరాబాద్ సీపీశివధర్ రెడ్డి - ఇంటిలిజెన్స్ అదనపు డీజీసౌమ్య మిశ్రా - జైళ్ల శాఖ డీజీశిఖా గోయల్ - తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు.. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్...

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం..?

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ని నియమించే అవకాశం ఉంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.బుధవారం ఇందుకు సంభందించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.ప్రస్తుతం హోం శాఖ ముఖ్యకార్యదర్శి,విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...

దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను,ఆస్తులను కాపాడాలి

సిపిఐ ఎంఎల్ కార్యదర్శ కామ్రేడ్ జై బోరన్న సుభాష్ చంద్రబోస్ డిమాండ్ 130కి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ,సరైన ఏర్పాట్లేవీ లేనిచోట...

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ

28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా - సాయి చైతన్యనార్త్ జోన్ డీసీపీ గా - రశ్మి...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS