ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపుతామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనిన కాసేపటికే కాట్జ్ ఇలా స్పందించటం గమనార్హం. హాస్పిటల్‌పై దాడికి ఖమేనీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖమేనీని డైరెక్ట్‌గా టార్గెట్ చేసుకుంటామని తేల్చిచెప్పారు. ఇది యుద్ధ నేరమని, దీనికి...