Thursday, April 3, 2025
spot_img

isro

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌

శ్రీవారిని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం జీఎస్‌ఎల్వీ ఏఫ్‌-15 శాటిలైట్‌ని ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణన్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. వెంకన్నను దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కొత్త మైలురాయిని...

రేపే ఇస్రో వందో ప్రయోగం

భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో(ISRO) సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను రోదసిలోకిపంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారు జామున...

పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా

పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా పడింది. బుధవారం సాయింత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ -సీ 59ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగీలోకి పంపాలని శాస్త్రవేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పీఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం...

రేపే పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం..మొదలైన కౌంట్‎డౌన్

ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‎డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‎ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయింత్రం 4 గంటలకు పీఎస్ఎల్వి- సీ 59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‎డౌన్ మొదలైంది....

లద్దాఖ్‌లో అనలాగ్‌ మిషన్‌

స్పేస్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో తొలి భారీ అనలాగ్‌ మిషన్‌ ఇదే.. పలు రకాల టెక్నాలజీలను పరీక్షించిన ఇస్రో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్‌ స్పేస్‌ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ సహకారంతో...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS