ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ వాట్సప్ బ్లాక్ అయింది.రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పై అధిక సంఖ్యలో వాట్సప్ మెసేజ్ లు పంపుతుండడంతో మెటా వాట్సప్ ను బ్లాక్ చేసింది.అధిక సంఖ్యలో మెసేజ్ లు పంపడంతోనే తన వాట్సప్ బ్లాక్ అయిందని, ఇప్పటి నుండి సమస్యలను hello.lokesh @ ap.gov.in కి మెయిల్ చేయాలని...
భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడాన్ని స్కోరిడోవ్ సులభతరం చేసింది. www.myITreturn.com వెనుక ఉన్న వినూత్న శక్తి విప్లవాత్మకం గా రూపొందించిన సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉంది.ఈ వినూత్న యాప్ భారతదేశంలోనే మొట్టమొదటిదని పేర్కొంది.వినియోగదారులు ఎలాంటి భౌతిక పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా వారి...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...