అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం
బీఆర్‌ఎస్ సభ్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ...
జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరించే యత్నం
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
అసెంబ్లీలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్న జగదీశ్‌రెడ్డి మాటలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ, అనవసర రాద్ధాంతానికి తెర తీస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కాంగ్రెస్ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా...
4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు
ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి
కాంగ్రెస్, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది
మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం...
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...