దక్షిణ కాశ్మీర్‌లోని పూల్వమా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికుడిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితుడి చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం అయిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని బిజ్నోర్ కు చెందిన శుభంగా గుర్తించారు. ఇదిలా ఉండగా గతవారం రోజుల్లో కాశ్మీర్లో కార్మికులపై దాడి జరగడం ఇది మూడోసారి.
హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం
హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...
జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...
జమ్ముకశ్మీర్‌లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.బ్రెల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ 5 ఏళ్ళు పూర్తయ్యాయి.2019 ఆగష్టు 05న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.ఈ సందర్బంగా జమ్ముకశ్మిర్ లో భద్రతాను కట్టుదిట్టం చేశారు. అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.ఇటీవల జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకొని భద్రతా బలగాలు హై...
ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...
జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో భరద్వాలో జరిగిన ఎన్ కౌంటర్ కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.గత రాత్రి దోడాలో జమ్మూకశ్మీర్ పోలీసులు,సాయుధ బలగాలు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తప్పుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన బలగాలు వారి పై కాల్పులు జరిపారు.ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...