Thursday, April 3, 2025
spot_img

janasena

ఏపీ కొత్త ప్రభుత్వం అందరి ఆకాంక్షలు నెరవేరుస్తుంది

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP, @JanaSenaParty మరియు @BJP4Andhra ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.-ట్విట్టర్ లో...

మంత్రి వర్గంలో 26 మంది..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది… విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..! చంద్రబాబు ముఖ్యమంత్రి,...

ఎన్డీయే శాసనసభా పక్షం తీర్మానం…

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు… ఎన్డీయే పక్ష సమావేశంలో తీర్మానం.. ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం లో ఉద్విగ్న వాతావరణం ఐదేళ్ల పాటు ఎదుర్కున్న దుర్భర పరిస్థితులపై ఆవేధన వ్యక్తం చేసారు మంచి పాలన తో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామని చంద్రబాబు పవన్ పేర్కొన్నారు… చంద్రబాబు నాయుడును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పవన్.....

పవన్ కళ్యాణ్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన చిరంజీవి

జనసేనాని పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయాన్నిసెలబ్రేట్ చేస్తూ చిరంజీవి ఇంటి వద్ద జరిగిన మెగా రీయూనియన్ నుండి సంతోషకరమైన క్లిక్‌లు

మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం : పవన్ కళ్యాణ్

మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...

ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోడీ

ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్ ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలి – షర్మిల

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....

ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి సునామీ చారిత్రక విజయంతో ప్రభంజనం

దక్షిణాదిలో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ ను రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.. విపక్ష టీడీపి కూటమి ఈ ఎన్నికలలో సునామీ సృష్టించింది.. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం లో అధికార వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది…కేవలం పది సీట్లకే పరిమితమయింది. టీడీపీ కూటమి మొత్తం 165 సీట్లలో సత్తా చాటి చారిత్రక విజయాన్ని...

పిఠాపురంలో పవన్ గెలుపు

70 వేల మెజారిటీతో ఘన విజయం తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్ జనసేనని గెలుపుతో కార్యకర్తల సంబరాలు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఇంకా కొన్ని రోజుల్లో...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS