బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్
ఢిల్లీలో ‘చలో ఢిల్లీ’ ధర్నాలో సీఎం రేవంత్
తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ‘చలో దిల్లీ’ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్...