Thursday, April 3, 2025
spot_img

jharkhand

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్, హేమంత్ సోరెన్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‎గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్,...

నవంబర్ 26న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఏంఏం) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో ఈ నెల 26న నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. జార్ఖండ్ లో రెండో విడతలో భాగంగా 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో మధ్యాహ్నం 03 గంటల వరకు 45.53...

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులను నియమించిన కాంగ్రెస్

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...

మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్ దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది....

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేశారు.హేమంత్ సొరేన్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ సొరేన్ ను అరెస్ట్ చేసింది.దింతో అయిన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.సొరేన్ రాజీనామా చేయడంతో చంపై సొరేన్...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS