గత వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ సహ ఐదు మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.48 గంటల్లో పాస్‌పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.అరెస్ట్ నుండి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దర్యాప్తు అధికారులు ఎప్పుడు...
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...