జానీ మాస్టర్ కి ఉప్పరపల్లి కోర్టు 14 రోజులపాటు జుడీష్యల్ రిమాండ్ విధించింది.శుక్రవారం పోలీసులు జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.కోర్టు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.అనంతరం రహస్య ప్రదేశంలో విచారించారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.గోవాలోని ఓ లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్నదన్న సమాచారంతో ఎస్.వో.టీ ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.లాడ్జిలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల...
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.04 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...