ఓయూ పరీక్షల విభాగం సూపరిటెండెంట్ బి.రమేష్
ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ నైపుణ్యాల కోసం కరాటేను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూపరిటెండెంట్ బి. రమేష్ అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో సమురాయ్ ప్రొఫెషనల్ కరాటే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో ఆయన ముఖ్య అతిథిగా...