Friday, September 20, 2024
spot_img

karimnagar

రాయల్ఓక్ ఫర్నిచర్ స్టోర్‌ వారి బిగ్ ఫ్రీడమ్ సేల్‌

భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ఓక్ ఫర్నిచర్ తమ బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న కంట్రీ కలెక్షన్ నుండి ప్రేరణ పొంది కరీంనగర్‌కు పునరుద్ధరించిన ఇంటీరియర్స్‌ను తీసుకోని వస్తున్నట్టు తెలిపింది.కస్టమర్‌లు మలేషియా, ఇటాలియన్,అమెరికన్ మరియు ఎంపరర్ ఆఫర్‌ల ద్వారా అంతర్జాతీయ సొబగులు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.రాయల్ఓక్ 10,000 పైగా ఫర్నిచర్ మరియు గృహాలంకరణ వస్తువులపై...

కేటీఆర్ కి బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ఇన్నాళ్ల తర్వాత కేటీఆర్ కి నేతన్నలు గుర్తొచ్చారా 15 ఏళ్లుగా సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు బీఆర్ఎస్ హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయి కేటీఆర్ రాసిన లేఖకు బండిసంజయ్ కౌంటర్ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి బండిసంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ కు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.సిరిసిల్లకు 15 ఏళ్లుగా కేటీఆర్...

కరీంనగర్ అభివృద్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా

( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ) రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అన్నారు.రాజన్న ఆలయాన్ని ప్రసాద్...

ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు :కేటీఆర్

ప్రభుత్వం చేస్తున్న అవినీతిని పై ప్రశ్నింస్తున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ పై కేసు నమోదు చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్.మంగళవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ పై కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కరీంనగర్...

మా ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు,బండిసంజయ్ సంచలన కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని,ఆ పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతుందని విమర్శించారు.ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తుందని,బీజెపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఒకవేళా తాము కూడా ఇదే ధోరణిని...

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాద్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమానులు,స్థానికులు భారీగా తరలివచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్...

కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...

కూతురును కాపాడడానికి దూకి తండ్రి మృతి

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.....

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష సమావేశం

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ స్మార్ట్ సిటీ,అభివృద్ధి తదితర అంశాల పై జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీ,సిఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్...

కరీంనగర్ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా:బండిసంజయ్

కరీంనగర్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎన్నికలప్పుడే రాజకీయాలు,విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం కేంద్రమంత్రి పదవి దక్కడం పై స్పందించిన బండిసంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే భాగ్యం లభించిందని అన్నారు కేంద్రమంత్రి,కరీంనగర్ ఎంపీ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img