తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని,ఆ పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతుందని విమర్శించారు.ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తుందని,బీజెపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఒకవేళా తాము కూడా ఇదే ధోరణిని...