Friday, September 20, 2024
spot_img

kavita

బీజేపీ,బీఆర్ఎస్‌ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కవిత బెయిల్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ,బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ లభించిందని విమర్శించారు.కవితకు బెయిల్ వస్తుందన్న విషయాన్ని ముందే ఉహించమని పేర్కొన్నారు.మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ దెబ్బతీయాలని చూశారు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు...

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహాత్గి దర్యాప్తు సంస్థల తరుపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.10 లక్షల విలువైన రెండు...

కవితకు అస్వస్థత,ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గురువారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.కవిత వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యలు వెల్లడించారు.కవిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు.ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు...

కవితకు మళ్ళీ నిరాశే,బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...

కవితకు కలిసొచ్చేనా కాలం..?

త్వరలో బెయిల్‌.. కాబోయే సీఎం కవితేనా.! జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.! మొన్న జగన్‌, నిన్న రేవంత్‌, చంద్రబాబులకు అవకాశం ఢల్లీి లిక్కర్‌ కేసులో జైలు పాలైన కేసీఆర్‌ కూతురు నేడో, రేపో బెయిల్‌ పై బయటకు వచ్చే ఛాన్స్‌ కేటీఆర్‌ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్‌ అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.? అన్నకు చెల్లె చెక్కు...

జైలులోనే కవిత,బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ గవాయి,జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం...

తప్పు అని తెలిసిన తప్పించరెందుకు

ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్‌ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్‌ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్‌ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...

కవిత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని...

కవిత కు మళ్ళీ నిరాశే,తదుపరి విచారణ 22 కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...

మిగిలేది ఆ నలుగురేనా..?

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.! జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.? పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img