ఎర్రవెల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ భార్య శోభతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులతో తెల్లవారుజామున 04 గంటల నుండి ప్రత్యేక పూజల అనంతరం నవగ్రహ యాగం నిర్వహించారు.ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.ప్రతికూల రాజకీయ వాతావరణం,పలు ఇబ్బందులు కారణంగా పండితుల సూచనల మేరకు కేసీఆర్ ఈ యాగం నిర్వహించినట్లు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...
కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా
న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది
నేను ఎలాంటి తప్పు చేయలేదు
నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా
ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి...
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయల్దేరారు.మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.నిన్న రాత్రి తిహార్ జైలు నుండి విడుదలైన కవిత ఢిల్లీలోని తన నివాసంలోనే బస చేశారు.బుధవారం భర్త అనిల్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....