తిహార్ జైలు నుండి మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.కవిత తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి,ఈడీ తరుపున ఏఎస్ జి వాదనలు వినిపించారు.రెండువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై కేంద్రమంత్రి బండిసంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు." కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ,పార్టీ న్యాయవాదులకు అభినందనలు,అలుపెరగకుండా మీరు చేసిన కృషి చివరికి ఫలించింది..ఇది బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల సమిష్టి విజయం..బెయిల్ పై బీఆర్ఎస్ నేత బయటకు వస్తున్నారు..కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తున్నారు..కేసీఆర్ అద్భుతమైన...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితని మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.అనంతరం ఆరోగ్యం గురించి అడిగితెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని సూచించారు.బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కవితకి ఊరట లభించడం లేదు.కవిత కస్టడీని జులై 05 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు.తీహార్ జైలులో...
మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత
సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!!
వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..!
ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం!
ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం!
న్యాయపోరాటం విషయంలో అంతంతే!
కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..!
తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...