తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏలో అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తముందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హాకు టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వారిపైనా...
42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని తార్నాక డివిజన్ గౌడ సంఘం (కౌండిన్య) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టిఆర్‌ఎస్‌వి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను కలిసి...
బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...
ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం : కవిత
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో తలెత్తే ముంపు సమస్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం...
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది అని కవిత పేర్కొ న్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులు ఆమోదం...
తప్పుపట్టిన ఎమ్మెల్సీ కవిత
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్ చేస్తున్నావ్..’ అంటూ గద్దింపు ధోరణిలో మాట్లాడారు. సాటి సభ్యుల ముందు తాతా మధును అగౌరవపరిచారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరును...
అసెంబ్లీలో అందుకు అనుగుణంగా బిల్లులు పెట్టాలి
బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
మోసాలు చేయడంలో ఆరితేరిన గుణం కాంగ్రెస్ పార్టీదని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అదో దాఖాబాజ్ పార్టీ అని అన్నారు. జనగామ జిల్లా పర్యటనలో బీసీ బిల్లుపై కవిత స్పందించారు. బీసీ బిల్లును ఆమోదించి...
మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు
కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్...
పసుపుబోర్డు వ్యాఖ్యలపై రఘునందన్ రావు సెటైర్లు
పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. కవిత మంచి డాక్టర్ కు చూపెట్టుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి… చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది…...
తీహార్ జైలులో ఈ ఉదయం ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్ అయిన కేటీఆర్ మరియు హరీష్ రావు.
సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్న కేటీఆర్, హరీష్.
సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్.
సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం.
బెయిల్ పిటిషన్...