కేజ్రీవాల్ అవినీతే కొంపముంచిందన్న హజారే
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే(Anna Hazare) స్పందించారు. అధికార దాహంతోనే మాజీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్ హారే ఓడిపోయారని ధ్వజమెత్తారు. కేజీవ్రాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజీవ్రాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆప్ ను ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు...
ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు పవన్ స్వామి.
అత్యధిక సీట్లను సాధించి భారీగా పుంజుకోనున్న బిజెపి.
బిజెపి కి 2013 ఫలితాలను జ్ఞప్తికి తేనున్న 2025 ఎన్నికల ఫలితాలు.
బిజెపి కి తృటిలో చేజారనున్న అధికారం
28 నుండి 34 సీట్లు సాధించనున్న బిజెపి
గతంతో పోలిస్తే భారీగా తగ్గనున్న ఆప్ పార్టీ సీట్లు.
2015 లో 67, 2020 లో...