Friday, April 4, 2025
spot_img

kerala

శబరిమల అయ్యప్ప ఆభరణాలే, పెరునాడు అయ్యప్పకి కూడా

శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు శబరిమల నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక రోజు జాతర ముగిసిన తర్వాతనే పందలం చేరుకుంటాయి "ఆదాబ్" కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ జి పృథ్వీపాల్ అన్ని...

వయనాడ్ లో పర్యటించిన ప్రధాని మోదీ

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేరళకు బయల్దేరారు.ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కేరళ సీఎం,గవర్నర్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ లో వయనాడ్ కి బయల్దేరారు.కొండచరియలు విరిగిపడిన చురల్...

వయనాద్ బాధితులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన రష్మిక

కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.

వయనాడ్ లో కొనసాగుతున్న ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారత...

విపత్తులను ముందే ఊహించి అప్రమత్తత కావాలి

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ జిల్లా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.ఈ వరదల వలన 163 పైగా మృతులు వుండడం బాధాకరం.ఈ సంఘటన కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి,దేశానికి కూడా దిగ్భ్రాంతిని కలిగించింది.వరదల కారణాలు, ప్రభావాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే కుండపోత...

వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు,స్పందించిన ప్రధాని

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...

నిపా వైరస్ తో బాలుడు మృతి,అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం రేపింది.14 ఏళ్ల బాలుడిని ఈ వైరస్ బలితీసుకుంది.వివరాల్లోకి వెళ్తే,మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఇటీవల నిపా వైరస్ సోకింది.దీంతో ఓ ఆసుపత్రిలో వెంటీలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఆ బాలుడు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణ జర్క్...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS