Thursday, April 3, 2025
spot_img

Kishan reddy

ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు

బతికినన్న రోజులు అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ వాజ్‌పేయ్‌ శతజయంతి వేడుకల్లో కిషన్‌ రెడ్డి, బండి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్‌ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

వరంగల్‎లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‎లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‎కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్‎రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‎ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్...

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే...

సికింద్రాబాద్ – గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభం

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎లో కేంద్రమంతి కిషన్‎రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...

రాష్ట్రంలో 50 శాతం రుణమాఫీ కూడా పూర్తికాలేదు

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి...

మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి

బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారుఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యంశాలుగనుల Exploration కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్...

అమిత్ షా, కిషన్ రెడ్డి లపై కేసు ఉపసంహరణ

పాత బస్తీ లో అమిత్ షా పై నమోదైన కేసును ఉపసంహరించుకున్న పోలీసులు. అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డి పేర్లను ఉపసంహరించుకున్న పోలీసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారని ఆరోపణపై కేసు నమోదు.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంగించలేదని కేసు ఉపసంహరణ.. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ ఈటల రాజేందర్..!!

ప్రస్థుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది… బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినపుడు మరో బీసీ నేత అయిన ఈటల ను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS