రాష్ట్రంలో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...