Thursday, November 21, 2024
spot_img

konda surekha

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో విచారణ

మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు...

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‎ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా...

కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని , ప్రతిష్ట దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కినేని నాగార్జున కుటుంబం , సమంత పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ...

నా వ్యాఖ్యల ఉద్దేశం మనోభావాలను దెబ్బతీయడం కాదు

మంత్రి కొండా సురేఖ నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను...

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం

రాజకీయంగా దుమారం లేపిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కొండా సురేఖ వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రథోడ్ కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : హరీష్ రావు కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణియం : సబితా ఇంద్రారెడ్డి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తాం...

సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన టీ-కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...

ప్రజా భవన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS