Saturday, August 16, 2025
spot_img

ktr

కేసీఆర్‌పై ఆరోపణలకు కేంద్ర సమాధానం

కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో వెల్ల‌డి : కేటీఆర్‌ తెలంగాణలో అప్పుల అంశంపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ వాదోపవాదాలకు తాజాగా పార్లమెంట్ సాక్షిగా స్పష్టత లభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం భరించిన అప్పులు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్లుగా విపరీతంగా లేవని, కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో వెల్లడించింది. పార్లమెంట్‌లో సమర్పించిన నివేదిక ప్రకారం,...

కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో కేటీఆర్ వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర‌ కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...

బండి సంజ‌య్‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్, కేంద్ర మంత్రిగా ఉన్న స్థాయికి...

తెలంగాణ ఉద్యమ యోధుడికి ఘ‌న‌నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళులు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాన్ని అర్పించిన ఉద్యమ పురోగామి, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు...

ధైర్యంగా ఉండండి..

బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాళేశ్వరంపై తప్పుడు ప్రచారానికి తిప్పికొట్టాలి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక స‌మావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ నివేదిక అంశంపై ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది....

కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కీలక భేటీ

కవిత దీక్ష, కాళేశ్వరం నివేదికపై నేతల సమాలోచన మరోవైపు కేబినెట్‌లో కాళేశ్వరం చర్చకు రంగం సిద్ధం తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించిన‌ట్లు తెలుస్తుంది.. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్...

సోనియా లేఖ ఆస్కార్‌ లాంటిదని అనడం దారుణం

తెలంగాణ ఆత్మగౌరవం రేవంత్‌ తాకట్టు పెట్టారు.. మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్‌ఎస్‌ నేత క్యామ‌ మల్లేశ్‌ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే...

ఒక్కోసారి రెమో.. మరోసారి రామ్‌

అపరిచితుడిలా వ్యవహరిస్తున్న రేవంత్‌ కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు గురుకులాల్లో విద్యార్థులకు విషం పెడుతున్నారు 14 ఏళ్ల పోరాటం చేసి కెసిఆర్‌ తెలంగాణ సాధించారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కుబుద్ది చెప్పాల్సిందే లింగంపేట ఆత్మగర్జన సభలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ప్రజలకు...

అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌కు కవిత ట్వీట్ తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చకు దారి తీసిన పరిణామం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత ట్వీట్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “అన్నయ్యా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!!”...

తెలంగాణ‌లో డైవర్షన్‌ పాలిటిక్స్‌

ఒక్క కేసులోనూ ఆధారం చూపలడం లేదు సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ మరోమారు విమర్శలు తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని.. చివరికి గుండు సూదంత ఆధారం చూపలేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS