Wednesday, August 20, 2025
spot_img

ktr

కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయచట్టాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...

ముఖ్యమంత్రి పై కేటీఆర్ సెటైర్లు

రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి

స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు.తమ పార్టీ నుండి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరారు.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా స్థానాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే...

బీఆర్ఎస్ లో అయోమయం,పార్టీకి గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...

కవిత కు మళ్ళీ నిరాశే,తదుపరి విచారణ 22 కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...

బీఆర్ఎస్ సర్కార్ లో.. బ‌ది’లీలలు’

గ‌త ప్ర‌భుత్వంలో యధేచ్చగా అక్ర‌మ బ‌దిలీలు నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో అరాచకాలు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే పలువురికి స్థాన‌చ‌ల‌నం ఎక్సైజ్ శాఖలో నిజాయితీప‌రుల‌కు తీవ్ర అన్యాయం ప్ర‌శ్నించిన అధికారుల‌కు, ఉద్యోగుల‌కు వేధింపులు నేడు అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.? యువరాజు పెత్తనానికి అధికారుల ఫుల్ సపోర్ట్ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతాకాదు. మంత్రులు,...

కాంగ్రెస్ పాలనలో అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి:కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో మార్పు కావాలి,కాంగ్రెస్ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తీసుకోని వచ్చారని ఎద్దేవా చేశారు.జేఎన్టీయూలో జరిగిన ఘటన పై స్పందించిన కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.పదేళ్ల క్రితం కాంగ్రెస్...

హస్తం గూటికి 15 మంది కార్పొరేటర్లు..??

బీఆర్ఎస్ పార్టీకి,మాజీ మంత్రి మల్లారెడ్డి కి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీ ను వీడుతున్నట్లు సమాచారం.15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.త్వరలో వీరందరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంది.మరో...

ముఖ్యమంత్రి,మెగా డీఎస్సీ ఎక్కడ?

సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో కేటీఆర్ ఫైర్. తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ? తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ? మీరు కొలువుదీరితే సరిపోతుందా ? యువతకు కొలువులు అక్కర్లేదా ?? గతంలో మీరు.....
- Advertisement -spot_img

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS