Sunday, August 17, 2025
spot_img

ktr

నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు : కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వదిలి వెళ్లారని తెలిపారు.పార్టీలో మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారని, అలాంటి వారితో పార్టీకి...

కవితతో హరీష్ మూలఖత్,కారణం ఆదేనా..??

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితని మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.అనంతరం ఆరోగ్యం గురించి అడిగితెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని సూచించారు.బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కవితకి ఊరట లభించడం లేదు.కవిత కస్టడీని జులై 05 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు.తీహార్ జైలులో...

కారు దిగి కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే

-బీఆర్ఎస్ పార్టీ మరో ఎదురుదెబ్బ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య 06 కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.శుక్రవారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇటీవలే...

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,దైర్యంగా ఉండండి

సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...

కవిత అరెస్ట్ కు 100 రోజులు

మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!! వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..! ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం! ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం! న్యాయపోరాటం విషయంలో అంతంతే! కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..! తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...

కవితను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవిత ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు.కవిత ఆరోగ్యం గురించి ఆడిగి తెలుసుకున్నారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది.కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు...

రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు: హరీష్ రావు

రైతుబంధు పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సాగుకే ముందు రూ 7500 ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి,ఇచ్చినహామీ పై కట్టుబడి ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షలు పడగానే రైతుబంధు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని అని అన్నారు మాజీమంత్రి...

నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయి. దీనికి తోడు...

బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదే : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపి ను గెలిపించింది బిజెపిను గెలిపించడానికి ఓట్లను బదిలీ చేసింది వంద రోజుల పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS