Saturday, August 16, 2025
spot_img

ktr

ఫామ్‌ హౌజ్‌లో శిశుపాలుడు

దుబాయ్‌లో కేదార్‌నాథ్‌తో ఉన్న సంబంధం ఏమిటో నీటి పంపకాలపై చర్చ జరిగితే ఎందుకీ విమర్శలు కేటీఆర్ తీరుపై మండిపడ్డ ఎంపి చామల సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బకు కుదేలై మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకుంటామని కలలుగన్న కేసీఆర్‌ కుటుంబం ఆలోచనలను ప్రజలు ముందే గ్రహించి.....

హెచ్‌సిఎ అక్రమాల వెనక కేటీఆర్‌, కవిత

తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆరోపణ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ హెచ్‌సీఏలో అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత హస్తముందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హాకు టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వారిపైనా...

మీడియాపై దాడి చేస్తే సహించం

తెలంగాణ కేసీఆర్ జాగీరా..? ఎందుకీ అహంకారం అంటూ బండి ప్రశ్న తెలంగాణ కేసీఆర్‌ జాగీరా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ కొడుకు కెటిఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు. అధికారం పోయినా నిజాలు గుర్తించకుండా ఇంకా అహంకారం ప్రదర్శిస్తే కుదరదని అన్నారు. వాడు వీడు అని తిడితే కేసీఆర్‌ కుటుంబం కార్లలో కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ...

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...

కవిత ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో?

పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్‌ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని కవిత వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె లెటర్ లీక్ అయి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంకా ఆమెను పిలిచి మాట్లాడలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ అంతర్గత...

కెటిఆర్‌కు లండన్‌ ఆహ్వానం

ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌ నుంచి పిలుపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు మరో ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్‌ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ’భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఈ...

జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

బాధితులకు అండగా గులాబీ జెండా రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌ కాశ్మీర్‌ ఉగ్రదాడి మృతులకు నివాళి తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ...

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ట్విట్‌ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....

ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు సుప్రీం తీర్పుతో సర్కార్‌ కళ్లు తెరవాలి మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ ను కూల్చే ఆలోచన తమకు లేదని.. అవసరమైతే ప్రజలే కూలుస్తారని, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి చెప్పింది...

సుప్రీం తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌

ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలన్న కెటిఆర్‌ కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS