Saturday, August 16, 2025
spot_img

ktr

రేవంత్ ను న‌మ్మినందుకు మిగ‌గిలింది చిప్పే

రేవంత్ ను న‌మ్మి తెలంగాణ ఆగం అయింది ప‌దేప‌దే మోస‌పోతే అది మ‌న త‌ప్పు అవుతుంది మంచి నాయ‌కుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ది చెప్పాలి మ‌ల్కాజిగిరి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి...

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు

ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక...

పెట్రోల ధరలతో కేంద్రం ఆర్థిక దోపిడీ

సెస్సు వసూళ్లతో సొంత రాజకీయ ప్రచారాలు సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి కేటీఆర్‌ లేఖ పెట్రోల్‌ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. వసూలైన సెస్సులతో మౌలిక సదుపాయాలను...

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో ఉమ్మడి మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్‌, హరీష్‌రావు తో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా కీలక నేతలు...

పదో తరగతి పేపర్‌ లీకేజీపై విద్యార్థి పిటిషన్‌

వచ్చేనెల 7న కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం నకిరేకల్‌ టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో విద్యార్థిని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో,...

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో...

కాంగ్రెస్‌ అసమర్థతతో రైతులకు ఇబ్బందులు

రేవంత్‌ కళ్లు తెపిరిపించేందుకు ఎండిపోయిన వరితో వచ్చాం : కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదిలో నీళ్ళు సక్రమంగా వాడుకోలేక పంటలు...

నీ ఫాం హౌజ్ లీలలన్నీ బయటపెడతాం

ప్రైవేట్ జెట్ విమానాల్లో చేసిన విహార యాత్రల వివరాలు వెల్ల‌డిస్తా.. కేటీఆర్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్‌ మాజీమంత్రి కేటీఆర్ అధికారమదంతో జన్వాడ ఫామ్ హౌజ్ లో నడిపించిన అక్రమ వ్యవహారాలన్నీ త్వరలోనే ప్రజల ముందు బయటపెడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. కేటీఆర్ శని, ఆదివారాల్లో...

క్షమాపణలు చెప్పాలి

మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతకరం స్పీకర్‌ను అవమాననించారంటూ ఆందోళన సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటీి అయ్యారు. జగదీష్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా...

తెలంగాణకు ఒరిగేదేమీ లేదు : కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTHREDDY) ఎన్నిసార్లూ ఢిల్లీ టూర్‌కు వెళ్లిన తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే.. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావని మండిపడ్డారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS