తిహార్ జైలు నుండి మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.కవిత తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి,ఈడీ తరుపున ఏఎస్ జి వాదనలు వినిపించారు.రెండువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై కేంద్రమంత్రి బండిసంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు." కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ,పార్టీ న్యాయవాదులకు అభినందనలు,అలుపెరగకుండా మీరు చేసిన కృషి చివరికి ఫలించింది..ఇది బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల సమిష్టి విజయం..బెయిల్ పై బీఆర్ఎస్ నేత బయటకు వస్తున్నారు..కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తున్నారు..కేసీఆర్ అద్భుతమైన...
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.సోమవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లే అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.,ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్ అని ఎద్దేవా చేశారు.ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ గవాయి,జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం...
ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు
అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు
నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే
బీఆర్ఎస్ పని అయిపోయింది
బీఆర్‌ఎస్ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు
కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు
మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...
ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని...