కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత ఫెర్టిలైజర్స్ డీలర్లపై,దుకాణదారుల పై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని రైతు వేధికలో ఫెర్టిలైజర్స్, విత్తన డీలర్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె...