తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు విచారించిన...
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‌ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...