హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో హైకోర్ట్ లాయర్ కిడ్నాప్‌కు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు పాలడుగు నారాయణ అనే సీనియర్ న్యాయవాదిని తీసుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారు. సరస్వతినగర్‌లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తేనే నీ భర్తను సురక్షితంగా వదిలేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో.....