సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్‌లో ఆలిండియా ఓబీసీ...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హెచ్‌ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్‌ఎండిఏ తహసీల్దార్ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే...