Friday, September 20, 2024
spot_img

latest news

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని ఖండించిన హరీష్ రావు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తమ నాయకుల పైనే దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ పై దాడి జరిగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కోడిగుడ్లు,టమాటాలు,రాళ్ళతో దాడికి దిగారు.ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి...

సలాం పోలీస్ అన్న

సలాం పోలీస్ అన్న..ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకుతెగించి..ఎప్పటికీ అప్పుడు మెమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నంచేయడంలో మిమ్మల్ని మించిన వారు..ఎవరు లేరు సారు..దేవుళ్ళు ఎక్కడో ఉండరు..మన పక్కనే ఉంటారంటేఅలా ఎలా ఉంటారు అనుకుంటాం..కానీ పోలీస్ యూనీఫాంలో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకుతెగించి ప్రాణాలు పోస్తుంటారు..మీకు శతకోటి వందనాలు సారు..ప్రజల పై...

అనుమతులు ఒక తీరు,నిర్మాణం చేసేది మరో తీరు..

-పర్మిషన్‌ లేకుండానే సెల్లార్‌ నిర్మాణం-టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోటీస్‌ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్‌..-సికింద్రాబాద్‌,పద్మారావు నగర్‌ పార్క్‌ పక్కనే అక్రమ నిర్మాణం.. నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్‌ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...

ప్రక్షాళన దిశగా ముదిరాజ్‌ మహాసభ అడుగులు

స్థానిక సంస్థల ఎన్నికల తోనే మన రాజ్యాధికారానికి నాంది ఊరుకు పదిమంది కలిసిరండి ..రాజ్యాధికారం ఎలా రాదో చూద్దాం పేరు చివరన ఓటర్‌ నమోదులో ముదిరాజ్‌ అని గర్వంగా పెట్టుకోండి మనమంతా కలిసే ఉన్నాం..కలిసే నడుద్దాం..కలిసే పోరాడుదాం.. మన కోసం కాకపోయిన మన భవిష్యత్తు తరాలకోసమైన ఉద్యమిద్దాం.. అఖిల భారత ముదిరాజ్‌ మహాసభ-ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్‌ ముదిరాజ్‌ పిలుపు గతంలో జరిగిందేదో...

కొత్త ఈవీ కారును విడుదల చేసిన ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ మరో కొత్త ఈవీ కారును దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.అదే విండోసోర్.ఈ కారు ధర రూ.9.99 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది.ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.జెడ్‌ఎస్‌ ఈవీ,కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం.కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3 న మొదలై.. 12...

మొనోపాలి అక్రమ నిర్మాణాల కథ కంచికి చేరుతుందా?

అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు… గుత్తాధిపతి బిల్డర్‌ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు.. స్పందించిన జోనల్‌ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..! బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా? చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ? ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్‌ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్‌ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...

కంటోన్మెంట్‌లో..అక్రమ నిర్మాణాల జోరు

పట్టింపు లేని బోర్డ్‌ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం కంటోన్మెంట్‌ బోర్డ్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్‌ పురి కాలని ఫేస్‌ వన్‌, ప్లాట్‌ నెంబర్‌...

టౌన్ ప్లానింగ్ ఖాళీ..!

టిపిఎస్‌ కు చైన్‌ మెనే దిక్కా.!? సెలవుపై వెళ్లిన ఏసీపీ,టీపీఎస్‌..! జెడ్సి మందలింపే కారణమంటూప్రచారం..! ఉన్న ఒక్క టీపీఎస్‌ సెలవుతో.. తీవ్ర అవస్థలు పడుతున్న పబ్లిక్‌ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తమపనులు జరిగేదేట్లంటూ మండిపాటు! జిహెచ్‌ఎంసి కమిషనర్‌,సర్కార్‌..చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది శేరిలింగంపల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పరిస్థితి. అసలే టిపిఎస్‌ విభాగమనేది అందుబాటులో ఉన్న అరకొర ఉద్యోగులతో...
- Advertisement -spot_img

Latest News

మరుగున పడుతున్నా మానవ సంబంధాలు

మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది...
- Advertisement -spot_img