Sunday, September 22, 2024
spot_img

latest news

ఉద్యోగాల భర్తీ వద్దా? బిఆర్ఎస్ కి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

గాంధీ భవన్ …ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్…పదేండ్లు యువత జీవితాలతో బిఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడింది..కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం BRS పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలి.BRS పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదు.ఆరు...

వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పవన్ కల్యాణ్..

మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్

త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరి వచ్చే ఏడాది జనవరి-మార్చి వరకు 4 ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో హ్యూందాయి మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఉంది.మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్స్ లో ఆ విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగం రోజురోజుకు...

హైదరాబాద్‌లో మళ్లీ భవారియా గ్యాంగ్ హల్‌చల్‌..

కొన్ని గంటల్లోనే వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌లు జవహర్‌నగర్‌, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లో గ్యాంగ్‌ మకాం యూపీకి చెందిన భవారియా, ధార్‌ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలు

ఉపాధి కూలీలతో కలసి మట్టి తవ్విన ఐఆర్ఎస్ అధికారి

అమ్మా మీ కష్టం చూసా,మీతో పాటు నాకు చేతనైన పనిచేసా.సంతోషంగా ఉంది. మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా సహాయం చేస్తా. మీ గొంతుకనై.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తా. నా జీతం లక్ష..! నాకు చేతనైనంత మీకు మనస్ఫూర్తిగా చేస్తా. నా జీవితంలో మరిచిపోలేని రోజు మీతో కలిసి పనిచేయడం,ఇలా గడపడం నా జీతం నుండి ఈరోజు పనికి...

మేము పాలకులం కాదు,సేవకులం:సీఎం రేవంత్

మల్లేపల్లిలోని ఐటీఐ ఏటీసీకి భూమిపూజ ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం 50 కోట్లతో మేడిపల్లిలో ఏటీసీని నిర్మాణం చేస్తాం విద్యార్థులకు విద్య,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం నలుమూలల ఏటీసీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మల్లేపల్లిలోని ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కి భూమి పూజ...

ఉత్తర కొరియాకి రష్యా అధ్యక్షుడు పుతిన్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ తో భేటీ అయిన పుతిన్ రెండు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం,ఆయుధాల పై రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం పుతిన్,కిమ్ జోంగ్ భేటీ పై దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలు ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ కి కిమ్ జోంగ్ సహయం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు.ఉత్తర...

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్క్యా లెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.

మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం..

మద్యం సేవిస్తూ బాటిల్ పక్కన బెట్టుకుని డ్యూటీ..!మహబూబాబాద్ జిల్లా రవాణా కార్యాలయంలో ఉద్యోగి నిర్వాకం!మంత్రి పొన్నం ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకొని ఉద్యోగులు..!పనిచేసే కార్యాలయం దేవాలయం.. విధినిర్వహణ దైవ సేవలాంటిదని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవరించవద్దని పలు సందర్భాల్లో తన శాఖ...

యాంత్రిక జీవితంలో ఉపశమనానికే విహారయాత్రలు !

18 జూన్‌ ‘అంతర్జాతీయ విహార యాత్రల దినం’ సందర్భంగా డిజిటల్‌ యుగపు భూకుగ్రామంలో ఆధునిక వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవితం, ఎవ్వరికీ ప్రశాంతత లేదు, విరామం దొరకట్లేదు, అంతు కనిపించడం లేదు, ఫలితం సంతృప్తిని ఇవ్వడం లేదు. జీవితాలు యంత్ర సమానం అయ్యాయి. ఉల్లాస క్షణాలు, అమితానంద దృశ్యాలు కరువయ్యాయి. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపే...
- Advertisement -spot_img

Latest News

ఓవైసీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల పై ఆధారాలు ఉన్నాయి

ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ...
- Advertisement -spot_img